విద్యలో కృత్రిమ మేధస్సు

విద్యలో కృత్రిమ మేధస్సు: భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి A Muninder Raju కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) మన జీవితంలోని ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. విద్యారంగం కూడా దీనికి మినహాయింపు కాదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు... అందరూ ఈ శక్తివంతమైన సాంకేతికత ప్రభావానికి లోనవుతున్నారు. AI కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అభ్యాస ప్రక్రియను మరింత సమర్థవంతంగా, వ్యక్తిగతంగా మరియు అందుబాటులోకి తీసుకురాగల ఒక శక్తివంతమైన సాధనం. ఈ కథనంలో, విద్యలో AI ఎలా సహాయపడుతుందో, దాని ప్రయోజనాలు, సవాళ్లు మరియు భవిష్యత్తును విశ్లేషిద్దాం. విద్యార్థులకు కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు AI విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రతి విద్యార్థి యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుంది. వ్యక్తిగతీకరించిన అభ్యాసం (Personalized Learning) AI ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస శైలి, వేగం మరియు బలాలను అర్థం చేసుకొని, వారికి తగిన పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి గణితంలో ఒక నిర్దిష్ట భావనను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడితే, AI ఆ ర...

నాన్నా ఎప్పుడొస్తావ్ !




నాన్నా ఎప్పుడొస్తావ్ !









లక్ష్యం  

                                                                  కవిత 


 నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తిని తెలుసుకో 

  చక్కని ప్రణాళికతో జీవితాన్ని దిద్దుకో 

అందమైన భవిష్యత్హుకు ఆలంబన చదువు 

ఆ చదువు సఫలమైతేనే

 జీవితానికో వెలుగు 

 ఉద్వేగాల్లో కెల్లా విధ్వంసకరమైంది భయం 

చేసిన తప్పులను ఒప్పుకోవడమే నీకు జయం 

జయాపజయాలు సామాన్య విషయాలు 

విజయం లభించక పోతే వద్దూ- క్రుంగి పోవడాలు 

    ఆత్మ విశ్వాసమే నీ అభివృద్ధికి పునాది 

క్రమశిక్షణ  నీ వ్యక్తిత్వాన్ని చేయదు సమాధి 

అనవసర విషయాలపై వ్యామోహం వద్దు 

నిర్ణీత లక్ష్యాన్ని గాలికొదిలేయద్దు 

  నిరాశ, నిస్పృహలతో  క్రుంగి పోవద్దు 

    నీలోని   సామర్థ్య మే    ఆకాశానికి హద్దు 

నెగెటివ్ ఆలోచనలు చేస్తాయి హాని

పాజిటివ్ దృక్పథమే పోగొడుతుంది నైరాశ్యాన్ని  

 అజ్ఞానం, అహంకారం నీలోంచి  తరిమి కొట్టు 

     విజ్ఞానం, మమకారం నీతో చెలిమి కట్టు 

మంచి పుస్తకాలను నేస్తాలుగా మాలచుకో 

మంచి ఆశయాలను నీ మనసులో నింపుకో 


                                                                                                                              












Comments

Popular posts from this blog

సీ..Real AI ( మొదటి భాగం ) Weekly Serial

అందమైన జీవితం